love stories

తొలిప్రేమ లేఖ …

ప్రియాతి ప్రియమైన ప్రియురాలికి
నీ ప్రియుడిగా ప్రేమతో పలకరింపు కోసం
వ్రాయుచున్న ప్రేమలేఖ,పరవశించే మనసుతో
పవళించే నీ అందాన్ని చూసి, హృదయంలో తొలికరించి,
తొలిప్రేమ అనే భావాన్ని పుట్టించిన ఓ ప్రియురాలా ! నేను నీ సౌందర్యాన్ని దాసుడయ్యాను …

-శివతౌర్య

Leave a Reply