love stories

ఓ ప్రియతమా

చంద్రుడు చిన్నబోయెను నీ మోమును చూసి
నీలాకాశం నిలవలేకపోయింది నీ నీలి కనులను చూసి
నెలవంక నిద్దుర లేచెను నీ నడకను చూసి నీరు పన్నీరు అయ్యెను నీ కరములు తడిపి
అలాంటి ఓ మేఘమాల నీ మనసులో వాలేదేల ..?

-శివతౌర్య

Leave a Reply