love stories

నీ కోసం నా మనస్సు

వెలుగు కోసం ఎదురుచూస్తున్న చీకటిలా !
వర్షం కోసం ఎదురుచూస్తున్న ఎడారిలా !
నీ దర్శనం కోసం ఎదురుచూస్తున్న మరల ..
మనసు తపిస్తుంది సంద్రంలా !
దుఃఖం పొంగుకొస్తుంది ఉప్పెనలా !
ఒక్కసారి నా చెంతకు వాలిపో అలలా ..

-శివతౌర్య

Leave a Reply