love stories

నా తొలి కవిత్వం Naa tholi kavitvam

నా కనులు ఎదురు చూస్తున్నవి నీ దర్శనం కోసం..
నా చేతులు కలవరపడుతున్నవి నీ స్పర్ష కోసం..
నా కాళ్లు తడబడుతున్నవి నీ ఎడడుగుల కోసం..
నా హృదయం తపిస్తుంది నీ ప్రేమ కోసం..
నా జీవితం ఎదురు చూస్తున్నది నీ జత కోసం..

-శివతౌర్య

Leave a Reply